పెందుర్తి MPDO సస్పెండ్

‘స్వచ్ఛ రథం’ కార్యక్రమ అమలులో నిర్లక్ష్యం వహించినందుకు పెందుర్తి MPDO అప్పలరాజును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇటీవల S.R.పురం, వాలిమెరక గ్రామాల్లో పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ జరిపిన తనిఖీల్లో పనులు అసంతృప్తికరంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ZP CEO నారాయణమూర్తి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేయగా, ఈవోఆర్డీ కామేశ్వరరావుకు ఇన్‌ఛార్జ్ MPDOగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

సంబంధిత పోస్ట్