దొంగ-పోలీస్ ఆడుదాం అంటూ చంపేసింది

పెందుర్తిలో సొంత అత్తనే కోడలు చంపిన విషయం తెలిసిందే. భర్త పని నిమ్మితం బయటకు వెళ్లిన తర్వాత తన కుమార్తె,అత్త కనకమహాలక్ష్మితో కలిసి దొంగా-  పోలీసు ఆట ఆడుదామని లలితాదేవి చెప్పింది. అనంతరం అత్త కాళ్లకు తాళ్లు కట్టి పెట్రోల్ పోసి నిప్పు అంటించింది.పోలీసులకు దీపం పడి కాలిపోయినట్లు స్టోరీ అల్లింది. దర్యాప్తు చేయగా అసలు నిజం బయటపడింది.

సంబంధిత పోస్ట్