కోడిపందేల శిబిరంపై దాడి

యలమంచిలి మండలం సోమలింగపాలెం శివారులో శనివారం కోడిపందేల శిబిరంపై పోలీసులు దాడి చేశారు. పందేలు ఆడుతున్న ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.520 నగదు, రెండు కోడిపుంజులు స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్