కొండకర్లలో ట్రాఫిక్ ను నియంత్రించిన ఎమ్మెల్యే

అచ్యుతాపురం మండలం కొండకర్లలో శనివారం ఉదయం ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ట్రాఫిక్ పోలీసు అవతారం ఎత్తారు. అచ్యుతాపురం వస్తుండగా కొండకర్ల వద్ద ట్రాఫిక్ స్తంభించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఎమ్మెల్యే కారు దిగి స్వయంగా ట్రాఫిక్ క్లియర్ చేయించారు.

సంబంధిత పోస్ట్