రాంబిల్లి మండలం కొత్తూరు గ్రామంలో శారదా నది ప్రవహించే ప్రాంతంలో గడ్డను ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గురువారం పరిశీలించారు. నది గడ్డ పరిస్థితి, ప్రవాహంపై అధికారులతో చర్చించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.