తండ్రికి తలకొరివి పెట్టిన కుమార్తె

అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం మండలం చోడపల్లిలో శనివారం ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. 82 ఏళ్ల వడిశెల పైడయా అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మృతి చెందారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉండగా, 15 ఏళ్ల క్రితం కుమారుడు అదృశ్యమయ్యాడు. అప్పటినుంచి మనోవేదనతో ఉన్న పైడయా మృతి చెందాడు. ఆయన చిన్న కుమార్తె లక్ష్మి తన తండ్రి చితికి తలకొరివి పెట్టింది.

సంబంధిత పోస్ట్