పెట్రోల్ పోసుకుని మహిళ ఆత్మహత్య

యలమంచిలి మున్సిపాలిటీ కోర్టు వీధిలో మేడిశెట్టి రాధిక (40) అనే మహిళ శనివారం ఆత్మహత్య చేసుకున్నారు. గత కొన్నేళ్లుగా రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇతర వ్యాధులతో బాధపడుతున్న ఆమె, డాబా పైకి వెళ్లి పెట్రోల్ ఒంటిపై పోసుకుని నిప్పు అంటించుకున్నారు. రాధిక భర్త సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్