ధన్, ధాన్య కృషి యోజనకు అనంతపురం జిల్లా ఎంపిక

ప్రధానమంత్రి ధాన్, ధాన్య కృషి యోజన కింద దేశంలోని 100 ఆశావహ వ్యవసాయ జిల్లాలలో అనంతపురం జిల్లా ఎంపికైంది. ఈ మేరకు ఆదివారం అనంతపురంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ప్రకటన విడుదల చేశారు. పంట ఉత్పాదకత తక్కువగా ఉండడం, తక్షణ రుణాల పంపిణీ పరిమితంగా ఉండడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పీఎం మోదీ, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఏపీ సీఎం చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్