KMM కార్యక్రమంలో ఆర్థిక సహాయం ప్రకటించిన బల్లా పల్లవి

అనంతపురంలో కరుణామయ మహిళా మండలి (KMM) ఫౌండేషన్ కార్యక్రమంలో బుధవారం మార్కెట్ యార్డ్ చైర్‌పర్సన్ బల్లా పల్లవి పాల్గొన్నారు. భారతి కుటుంబ సభ్యులు తమ ఆర్థిక సమస్యలను ఆమె దృష్టికి తీసుకురాగా, పెన్షన్ మంజూరయ్యే వరకు ప్రతి నెలా రూ. 4,000 ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ నెల కోటాగా రూ. 5,000 అందజేశారు. కుమార్తె విద్యాభ్యాసానికి బీసీ హాస్టల్‌లో చేర్పించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు.

సంబంధిత పోస్ట్