చెస్ టోర్నమెంట్ లో సత్తా చాటిన జిల్లా క్రీడాకారులు

భీమవరం వేదికగా జరిగిన తెలుగు రాష్ట్రాల ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్‌లో పోస్ట్ అనంతపురం జిల్లా క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచారు. సీనియర్ చెస్ కోచ్ అమ్మినేని ఉదయ్ కుమార్ నాయుడు ఓపెన్ విభాగంలో 17వ స్థానాన్ని సాధించారు. ఆదివారం కోచ్ ఉదయ్ మాట్లాడుతూ, అండర్ 11 బాలుర విభాగంలో జితేష్ ఐదవ స్థానం సాధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ చెస్ అసోసియేషన్ సెక్రెటరీ సుమన్, ఆర్గనైజర్ మదాసు కిషోర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్