అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయం పరిధిలోని బీటెక్ సప్లిమెంటరీ (R09, R13), MBA (R17, R21), MCA (R17, R20, R21) ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివ కుమార్ ఒక ప్రకటనలో బుధవారం తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం https: //jntuaresults. ac. in/ వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించారు.