మట్టి గణపతుల తయారీపై శిక్షణ

ఈ ఏడాది మట్టి గణపతులనే వాడాలంటూ కలెక్టర్ వినోద్ కుమార్ నేతృత్వంలో నెల రోజులుగా ప్రజల్లో విస్తృత చైతన్యం కల్పించే కార్యక్రమాలు కొనసాగిస్తూ వచ్చామని అలాగే కాలుష్య నివారణా నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఈ నెల 6న అనంతపురంలోని మొదటిరోడ్డులో ఉన్న శారదా మున్సిపల్ హైస్కూల్లో మట్టి గణపతుల తయారీపై శిక్షణ ఇస్తున్నట్లు ఈఈ కాలుష్య నియంత్రణా మండలి పీవీ కిషోర్ రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్