అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న బూడిద గుమ్మడికాయ పంట

కుందుర్పి మండలం బొమ్మజపల్లి గ్రామానికి చెందిన రైతు బూడిద గుమ్మడికాయ పంట సాగు చేశాడు. అయితే గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల వల్ల పంట మొత్తం దెబ్బతిందని రైతు సోమవారం విలేఖరులకు తెలిపారు. వేలాది రూపాయలు పెట్టి బూడిద గుమ్మడికాయ పంట సాగు చేశానని, వర్షాల వల్ల పంట నష్టపోయి చాలా ఇబ్బందుల్లో ఉన్నానని రైతు తెలిపారు. ఎవరికైనా గుమ్మడికాయలు కావాలంటే 8309522873 సెల్ నెంబర్ కి కాల్ చేయాలని రైతు కోరారు.

సంబంధిత పోస్ట్