ఉచితంగా గ్రామానికి చెందిన దాతలు విద్యార్థులకు ఇంగ్లీష్ విద్యాభివృద్ధి కోసం తమ వంతు సాయంగా ఇంగ్లీషు పుస్తకాలను అందజేసేందుకు బుధవారం వారు ముందుకు వచ్చారు. గ్రామానికి చెందిన దాతలు రాంగోపాల్ రెడ్డి పార్థసారధి రెడ్డిలు పాఠశాలకు వెళ్లి పుస్తకాలను విద్యార్థులకు అందజేశారు.
సబ్ రిజిస్ట్రార్ల ఇళ్లలో ఏసీబీ దాడులు