రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలో 184వ ఎలక్షన్ బూత్ నందు కుటుంబ సమేతంగా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లలో చాలావరకు అవగాహన రావడం జరిగిందన్నారు. భారీ సంఖ్యలో ఓటింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలిరావడం శుభసూచికమన్నారు.