తాడిపత్రిలో ఘనంగా 'సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమం

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని హరిజనవాడ 1 లోని అంగన్వాడి సెంటర్లో, అంగన్వాడి టీచర్ కె లక్ష్మీ కుళ్లాయమ్మ ఆధ్వర్యంలో 'సేవా సంకల్ప అభియాన్' సందర్భంగా అంగన్వాడీల ఉత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ ఎం రామలక్ష్మి, బిజెపి తాడిపత్రి పట్టణ అధ్యక్షుడు చెన్నా రంగనాయకులు, ప్రధాన కార్యదర్శి జూటూరు ఓబిరెడ్డి, అంగన్వాడి హెల్పర్ రంగనాయకమ్మ, గర్భవతులు, పిల్లలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕