జాతీయ తైక్వాండో పోటీలకు తాడిపత్రి క్రీడాకారులు ఎంపిక

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో అక్టోబర్ 2, 3, 4 తేదీలలో జరగనున్న జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు తాడిపత్రికి చెందిన అయాన్ తైక్వాండో అకాడమీకి చెందిన ఐదుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టు కోచ్‌గా అకాడమీ కోచ్ ఎం. సాయి బాబా నియమితులయ్యారు. ఈ క్రీడాకారులు తమ తమ విభాగాల్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించనున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕