అనంతపురం జిల్లా వ్యాప్తంగా 37 టూవీలర్లు, 2 కార్లు స్వాధీనం

ఆపరేషన్ "వజ్రప్రహర్" లో భాగంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా పోలీసులు కార్డెన్ & సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS ఆదేశాల మేరకు జరిగిన ఈ తనిఖీల్లో రికార్డులు, పత్రాలు సరిగా లేని 37 టూవీలర్లు, 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు. పాత కేసుల్లోని నిందితులతో మాట్లాడి, గంజాయి, దొంగతనాలు వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్