అనంతపురం టిడిపి కార్యాలయం నందు 46వ ప్రజా దర్బార్ కార్యక్రమం

అనంతపురం అర్బన్ టిడిపి కార్యాలయంలో 46వ ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను ప్రాధాన్యతల వారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, సంబంధిత అధికారులకు సూచనలు చేశామని ఆయన తెలిపారు. అర్జీలను పరిశీలించి తగిన పరిష్కారాలు చూపుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్