శుక్రవారం కలెక్టర్ ఓ.ఆనంద్ 8వ అనంత షార్ట్ ఫిలిం ఫెస్టివల్-2026 పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఫిల్మ్ సొసైటీ అధ్యక్షుడు రషీద్ బాషా మాట్లాడుతూ, ఏడేళ్లుగా ఈ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని, షార్ట్ ఫిలిం తీసిన వారి ప్రతిభను గుర్తించి, ఉత్తమ చిత్రాలకు అవార్డులు అందిస్తామని తెలిపారు.