అనంత: బాలికతో 59ఏళ్ల వ్యక్తి అనుచిత ప్రవర్తన

చిన్నారులపై అఘాయిత్యాలు ఆగట్లేదు. అనంతపురంలో 59 ఏళ్ల వ్యక్తి ఒక 13 ఏళ్ల బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడు. శుక్రవారం సాయంత్రం పాఠశాల నుంచి వచ్చిన బాలిక వంటగదిలో గ్యాస్ వాసన రావడంతో పక్కింటి ఆనందరెడ్డిని పిలిచింది. పైపు సరిచేయాలని చెప్పిన సమయంలో అతను బాలికను అసభ్యంగా తాకాడు. ఈ విషయం బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్