అనంత: భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్

గుత్తి మండలం పూలకుంట సమీపంలోని మంగళవారం కంకర మిషన్ వద్ద శివలింగయ్య తన భార్య లక్ష్మీని వివాహేతర సంబంధం పెట్టుకుందనే నెపంతో రాళ్లతో కొట్టి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఐ రామారావు, ఎస్ఐ సురేశ్ విచారణ చేపట్టారు. గుత్తి శివారులోని లచ్చానపల్లి రోడ్డులో శివలింగయ్యను అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సీఐ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్