అనంత: సైబర్ నేరగాలను అరెస్టు చేసిన పోలీసులు

అనంతపురం పోలీసులు అతిపెద్ద సైబర్ నేరాల ముఠాను శుక్రవారం అరెస్టు చేసి పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అనంతపురం ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ రాయదుర్గం చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఇచ్చిన ఫిర్యాదుతో కంబోడియా దేశం నుంచి ఢిల్లీ కేంద్రంగా ఫేక్ అప్ ల ద్వారా ప్రజలను మోసం చేస్తున్న ముఠాను అరెస్ట్  చేసినట్లు తెలిపారు. 41 లక్షల నగదు, 8 సెల్ ఫోన్లు, 20 ఏటీఎం కార్డులు, 15 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.

సంబంధిత పోస్ట్