అనంతపురం: మున్సిపల్ సిబ్బందిపై దాడి.. ఫిర్యాదు

అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓలిగ సెంటర్లలో నిషేధిత ప్లాస్టిక్ వినియోగంపై అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో జరిగిన వాగ్వాదంలో ఎస్ఐ విజయ్ కుమార్, శానిటేషన్ సెక్రటరీపై దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన శానిటేషన్ సెక్రటరీ విజయ్ కుమార్ ఆసుపత్రిలో చేరారు. తోటి ఉద్యోగిపై జరిగిన దాడిని నిరసిస్తూ మున్సిపల్ సిబ్బంది త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్