రిజర్వేషన్ పరిరక్షణ సమితి, రిజర్వేషన్ ఎంప్లాయిస్ ఫెరిడేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 3న అనంతపురం లలిత కళాపరిషత్ వేదికలో బహుజన ప్రజా ప్రతినిధుల సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు వ్యవస్థాపక అధ్యక్షుడు బీసీ నాగరాజు శనివారం రోడ్డు భవనాల అతిథి ఆవరణంలో సమావేశం నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా రాజకీయ ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, మీడియా సభ్యులను ఘనంగా సన్మానించనున్నట్లు తెలిపారు.