అనంతపురం: హజ్‌–2026 దరఖాస్తుల గడువు పొడిగింపు

హజ్‌–2026 దరఖాస్తుల గడువును 2025 ఆగస్ట్ 7 వరకు పొడిగించినట్టు హజ్ కమిటీ ఆఫ్ ఇండియా వాలంటీర్ హాజీ సుహైల్ తెలిపారు. అనంతపురం జిల్లాకు చెందిన అర్హులైనవారు ఇప్పటికీ దరఖాస్తు చేయకపోతే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ గడువు పొడిగింపు హజ్ యాత్రకు సిద్ధమవుతున్నవారికి మేలు కలగాలనే ఉద్దేశంతో చేపట్టినదని చెప్పారు.

సంబంధిత పోస్ట్