అనంతపురం: వృద్ధులకు భోజనాలు ఏర్పాటు

అనంతపురం కమలానగర్‌లో శుక్రవారం వైఎస్సార్సీపీ రాష్ట్ర మైనార్టీ విభాగం అధికార ప్రతినిధి షేక్ నియాజ్ అహ్మద్, ఆశిక్, అబూబకర్ ఆధ్వర్యంలో మహిళా వృద్ధాశ్రమం, ఆదరణ సేవా సమాజ్ ట్రస్ట్‌లో వృద్ధులు, పిల్లలకు భోజన విందు ఏర్పాటు చేశారు. హాజీ ఎస్. ఫక్రుద్దీన్ సాబ్, హాజీ షకీనా బీ వర్ధంతిని పురస్కరించుకొని ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని దువా చేశారు.

సంబంధిత పోస్ట్