పాలిచ్చే తల్లులకు పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనంతపురం సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో పాలు దానం చేస్తున్న తల్లులకు నగర వాసులు మద్దతుగా నిలిచారు. చంద్రకాంత్ అనే వ్యక్తి డ్రై ఫ్రూట్స్, చిక్కీలు ఆసుపత్రికి విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. ఆత్మరామ్, డీసీఎస్, ఆర్ఎమ్వో హేమలత, మిల్క్ బ్యాంక్ సిబ్బంది ధన్యవాదాలు తెలిపారు.