గుజరాత్ లో అనంతపురం యువకుడు ఆత్మహత్య

గుజరాత్ రాష్ట్రంలోని సూరత్లో పీపీ సవనీ యూనివర్సిటీలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్న అనంతపురం జిల్లా పుట్లూరు మండలం కొత్తపల్లికి చెందిన పెండేల పవన్ కుమార్ నాయుడు (21) శనివారం హాస్టల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు సూరత్కు బయలుదేరి వెళ్లారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్