అంబికా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 787 మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించారు. మొత్తం 1800 మంది నిరుద్యోగ యువత ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారని వివరిచారు. సుమారు 1330 మంది అభ్యర్థులు పాల్గొన్నారుని వివరించారు. ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా, హెల్త్కేర్, ఇంటర్నేషనల్ చాట్బాట్ ప్రాసెస్ వంటి విభాగాల్లో ప్రముఖ సంస్థలు పాల్గొని ఉద్యోగవకాశాలు అందించాయని సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.