అనంత: గురుకులాల్లో ఇంటర్ సీట్లకు నేరుగా ప్రవేశాలు

అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని అంబేడ్కర్ గురుకుల జూనియర్ కాలేజీల్లో రెండో కౌన్సెలింగ్ అనంతరం ఖాళీగా ఉన్న సీట్లు నేరుగా భర్తీ చేస్తామని డీసీఓ కె. జయలక్ష్మి గురువారం తెలిపారు. పదో తరగతిలో రెగ్యులర్, సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన వారు అర్హులని చెప్పారు. సీట్లు ప్రతిభ ఆధారంగా కౌన్సెలింగ్ ద్వారా ఇస్తామని, దళారులను నమ్మవద్దని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్