అనంత: 21వ డివిజన్ లో సుపరిపాలన కార్యక్రమం

అనంతపురం పట్టణంలోని 21వ డివిజన్ లో సుపరిపాలన కార్యక్రమాన్ని టీడీపీ నేతలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేష్ ప్రసాద్ పాల్గొని వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డికి పట్టణంలో రూ. 118 కోట్లతో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కనిపించలేదా అని అన్నారు.

సంబంధిత పోస్ట్