సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మి నారాయణ ఢీల్లీలో కలిశారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ ఎంపీ అంబికాను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం ఇరువురు ఏపీ తాజా రాజకీయ విషయాలు కాసేపు చర్చించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం టీడీపీ నేతలు పాల్గొన్నారు.