అనంత: సంధ్య రవళి నృత్య ప్రదర్శనలో ఎంపీ

అనంతపురం పట్టణంలో తిరుమల, తిరుపతి కళ్యాణ మండపంలో జరిగిన "సంధ్య రవళి” నృత్య ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ అంబికా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  సంధ్య మూర్తి ఆధ్వర్యంలో, శ్రీ నృత్యం కళా నిలయం శిష్య బృందం ప్రదర్శించిన భరతనాట్యం, కూచిపూడి నృత్యాలు అత్యంత అద్భుతంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్