అనంత: ఆదరణ సేవా హోమ్‌ లో స్కూల్ బ్యాగులు పంపిణీ

అనంతపురం ఆజాద్‌నగర్‌లోని ఆదరణ సేవా హోమ్‌లో సోమవారం ఉదయం 10 మంది గ్రామీణ విద్యార్థులకు రూ.5000 విలువైన స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం చంద్రయాన్ సేవా సమితి అధ్యక్షుడు మోచి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ రామ్ సుబ్బారెడ్డి, భారతి దంపతుల సహకారంతో జరిగింది. ఇందులో శర్మాస్, లాల్ బాషా, ముంతాజ్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్