అనంత: మాదక ద్రవ్యాలు అనర్థాలపై విద్యార్థులు అవగాహన

అనంతపురం జిల్లా ఓల్డ్ టౌన్ లోని జూనియర్ కాలేజీలో గంజాయి మరియు మాదకద్రవ్యాల దుర్వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం గురువారం పోలీసులు నిర్వహించారు. విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్యపరమైన, సామాజిక మరియు చట్టపరమైన దుష్పరిణామాలపై సమగ్రమైన అవగాహన కల్పించబడింది. ఈ సందర్భంలో "డ్రగ్స్ వద్దు బ్రో'బ్రో" అనే నినాదంతో మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా యువతలో చైతన్యం కల్పించారు.

సంబంధిత పోస్ట్