అనంత: ఎస్ఆర్విఎం నమోదులో టీచర్ల కష్టాలు తీర్చాలి

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు (SRVM) పథకం లో భాగంగా అందచేసిన విద్యా కిట్లని యాప్ లో నమోదు చేయడం కోసం వేలిముద్ర పరికరం అందుబాటులో లేకపోవడం తో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఏపీ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు నల్లపల్లి విజయభాస్కర్ మంగళవారం అనంతపురంలో అన్నారు. ఈ సమస్య పరిస్కారం కావాలంటే సచివాలయ పరిధి లోని పాఠశాలలకు వేలిముద్ర పరికరాలను పాఠశాలలకు అందజేయాలన్నారు.

సంబంధిత పోస్ట్