అనంతపురంలో విజయ సింహ రచించిన 'కుర్చీలాట' పుస్తకాన్ని ఏఎస్పీ ఆర్ల శ్రీనివాసులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ పుస్తకం యువతకు ఆదర్శంగా నిలుస్తుందని, యువత పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీలత, జయ, వంశీ తదితరులు పాల్గొన్నారు.