నవజాత శిశువుల తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం

అనంతపురం జిల్లా త్వరిత చికిత్స కేంద్రంలో బుధవారం రాష్ట్రీయ బాలల స్వస్థ కార్యక్రమంలో భాగంగా డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఈబీ. దేవి ఆధ్వర్యంలో వంకర పాదాలు కలిగిన నవజాత శిశువుల తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం జరిగింది. ప్రతి వెయ్యి మంది పిల్లలలో ఒకరికి వంకర పాదాలు ఉంటాయని, దీనికి ప్రత్యేక కారణాలు లేవని, అయితే గర్భంలోనే ఈ లోపాలను గుర్తించవచ్చని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్