మంగళవారం అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ ఆదేశాల మేరకు, అనంతపురం అర్బన్, అనంతపురం రూరల్, తాడిపత్రి, గుంతకల్లు సబ్ డివిజన్ల పరిధిలోని శక్తి టీమ్స్ మహిళల భద్రత, హక్కులు, చట్టాలపై అవగాహన సదస్సులు నిర్వహించాయి. ఈ కార్యక్రమాలు వివిధ విద్యాసంస్థలు, కార్యాలయాల్లో చేపట్టారు.