బుక్కరాయసముద్రం మండలం రోటరీపురం వద్ద గల SRIT ఇంజినీరింగ్ కళాశాలలో 'బ్యాండ్ మేళం' సినిమా హీరో రోషన్, హీరోయిన్ శ్రీదేవి, దర్శకుడు కోన వెంకట్, ఇతర సినీ ప్రముఖులు సందడి చేశారు. విద్యార్థులను ఉత్తేజపరిచిన వారు, చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని సూచించారు.