అనంతపురం జిల్లాలో పెద్ది సినిమా హంగామా

అనంతపురం జిల్లాలో రామ్ చరణ్ నటించిన 'పెద్ది' సినిమా విడుదల సందర్భంగా పండుగ వాతావరణం నెలకొంది. నగరంలోని ఎస్వీ థియేటర్ వద్ద మెగా అభిమానులు పెద్ద ఎత్తున చేరుకుని సంబరాలు జరుపుకుంటున్నారు. తాడిపత్రి, గుత్తి, ఉరవకొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గం తదితర ప్రాంతాల థియేటర్ల వద్ద అభిమానులు బారులు తీరారు. సినిమా విడుదల సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి, తమ అభిమాన నటుడి సినిమాను ఘనంగా స్వాగతించారు.

సంబంధిత పోస్ట్