అంతర్జాతీయ ఫిడే ర్యాపిడ్ రేటింగ్ సాధించిన చిన్నారి

అనంతపురం జిల్లాకు చెందిన క్రీడాకారిణి బోనం జాన్విత ఇంటర్నేషనల్ ఫిడే ర్యాపిడ్ రేటింగ్ 1461ను సాధించింది. ప్రపంచ చదరంగ సమాఖ్య, అఖిల భారత చదరంగ సమాఖ్య సంయుక్తంగా విడుదల చేసిన జాబితాలో ఆమె ఈ రేటింగ్ సాధించినట్లు సీనియర్ చెస్ కోచ్ అమ్మినేని ఉదయ్ కుమార్ నాయుడు తెలిపారు.

సంబంధిత పోస్ట్