నీళ్ల బకెట్లో పడి చిన్నారి మృతి

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో గురువారం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కూరగాయల వ్యాపారులు ప్రభాకర్-రజిని దంపతుల 15 నెలల కుమార్తె గ్రీష్మ, ఆడుకుంటూ స్నానపు గదిలోని నీళ్ల బకెట్లో పడి ఊపిరాడక మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

సంబంధిత పోస్ట్