అనంతపురంలో రికార్డ్ ధర పలికిన చిరంజీవి సినిమా టికెట్ రేటు

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర్ వరప్రసాద్ గారు' సినిమా టికెట్లను అనంతపురంలో మెగా అభిమానులు రికార్డు ధరకు దక్కించుకున్నారు. జనవరి 12న విడుదల కానున్న ఈ సినిమా కోసం నగరంలోని త్రివేణి థియేటర్ వద్ద నిర్వహించిన వేలం పాటలో మొదటి టికెట్ను తేజ రాయల్ అనే అభిమాని రూ. 1, 15, 000లకు దక్కించుకున్నారు. రెండో టికెట్ ఇమామ్ హుస్సేన్ రూ. 30, 000, మూడో టికెట్ ధరాజ్ బాషాకు రూ. 10, 000లకు దక్కించుకున్నారు.

సంబంధిత పోస్ట్