కూటమి ప్రభుత్వం హామీలను విస్మరించింది: మాజీ ఎమ్మెల్యే

అనంతపురం నగరంలోని అంబేద్కర్ సర్కిల్లో వైసిపి పార్టీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా అనంత వెంకట్రాం రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. అనంతరం వైసిపి నేతలు కూటమి ప్రభుత్వ మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు.

సంబంధిత పోస్ట్