కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది: మాజీ ఎమ్మెల్యే

ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి సోమవారం వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన తొక్కిసలాట ఘటన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే వైసిపి నేత జోగి రమేష్‌ను అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆయన విమర్శించారు.

సంబంధిత పోస్ట్