పేదలకు అండగా కూటమి ప్రభుత్వం: పోతుల

ఏపీ పద్మశాలి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పోతుల లక్ష్మీనరసింహులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం పేదల అండగా నిలుస్తోందని తెలిపారు. శనివారం అనంతపురంలోని ఇందిరా నగర్ లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ లను పంపిణీ చేశారు. ఏప్రిల్ 1 నుంచి చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నందుకు, చేనేతకు 200, పవర్ లూమ్స్ కు 500 యూనిట్ లను అమలు చేస్తున్నందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్