కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల ను రెగ్యులర్ చేయాలి

ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో 15-20 ఏళ్లుగా అల్ప వేతనాలతో, సర్వీస్ రూల్స్ లేకుండా పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల విడుదలైన రెగ్యులర్ అధ్యాపక పోస్టుల భర్తీ నోటిఫికేషన్ వల్ల కాంట్రాక్ట్ ఉద్యోగుల జీవితాలు ప్రమాదంలో పడ్డాయని, వారి జీవితాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్