మంగళగిరి సీతారాముల దేవాలయంలో ధనుంజయ ప్రమాణ స్వీకారం

మంగళగిరిలోని సీతారాముల దేవాలయంలో బుధవారం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా గుత్తికొండ ధనుంజయ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఏపీ పద్మశాలి సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల లక్ష్మీ నరసింహులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, వెంకటేశ్వర స్వామివారి ప్రతిమను అందజేశారు. మంగళగిరి పద్మశాలీయులు ప్రత్యేక వాహనంలో ర్యాలీగా సంబరాలతో కేంద్ర కార్యాలయం వద్దకు చేరుకున్నారు.

సంబంధిత పోస్ట్